Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల: సర్వదర్శనానికి 12 గంటల సమయం

Follow Udayam on Google
Ravi Shukla Jun 10, 2026 10:59 AM తిరుపతిGeneral
తిరుమల: సర్వదర్శనానికి 12 గంటల సమయం - Udayam
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు సుమారు 12 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌తో పాటు నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోవడంతో, క్యూలైన్‌ బాటగంగమ్మ ఆలయ సర్కిల్‌ వరకు విస్తరించింది. మంగళవారం సాయంత్రం నాటికి క్యూకాంప్లెక్స్‌-2లో 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో 9 షెడ్లు భక్తులతో నిండిపోయాయి. టైంస్లాట్‌ భక్తులు క్యూకాంప్లెక్స్‌-1లో వేచి ఉన్నారు.

Comments

G
Loading comments...