Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల నిరీక్షణ

Follow Udayam on Google
రేఖ దేవి Jul 30, 2026 3:53 PM తిరుపతిGeneral
తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల నిరీక్షణ - Udayam
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండగా, క్యూలైన్లు శిలాతోరణం వరకు విస్తరించాయి. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. బుధవారం 71,668 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4 కోట్లు వచ్చినట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...