Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటలు

Follow Udayam on Google
vihar Aug 31, 2026 12:41 PM తిరుపతిGeneral
తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటలు - Udayam
తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం 81,687 మంది శ్రీవారిని దర్శించుకోగా, 34,938 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు కాగా, 4.05 లక్షల లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ తెలిపింది.

Comments

G
Loading comments...