Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Follow Udayam on Google
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ - Udayam
తిరుమల శ్రీవారి దర్శనానికి సోమవారం భక్తులు పోటెత్తారు. ఒక్కరోజే 81,064 మంది స్వామివారిని దర్శించుకోగా, 33,136 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.5.36 కోట్ల కానుకలు సమర్పించారు. సర్వదర్శనానికి 20-24 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు క్యూలైన్‌ కొనసాగింది. 4.09 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.82 లక్షల మంది అన్నప్రసాదాలు, 3,309 మంది అశ్విని ఆసుపత్రిలో సేవలు పొందారు.

Comments

G
Loading comments...