Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల ఘాట్ రోడ్డులో విగ్రహం మాయం

స్వప్న రెడ్డి Jul 23, 2026 7:17 AM తిరుపతిin about 5 hours
తిరుమల ఘాట్ రోడ్డులో విగ్రహం మాయం - Udayam Digital
తిరుమల–తిరుపతి మొదటి ఘాట్‌ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించడం కలకలం రేపింది. బుధవారం వేకువజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిత్యం భక్తులు పూజలు చేసే చోట విగ్రహం మాయమవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో టీటీడీ భద్రతా వ్యవస్థ, విజిలెన్స్ రాత్రి గస్తీ తీరుపై సందేహాలు తలెత్తుతున్నాయి.

Comments

G
Loading comments...