వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరులో తిరుమలలో పలు విశేష పర్వదినాలు నిర్వహించనున్నారు. 4న గోకులాష్టమి ఆస్థానం, 5న శిక్యోత్సవం, 13న బలరామ–వరాహ జయంతులు, 14న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది.
15న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై, 19న గరుడసేవ, 20న స్వర్ణరథం, 22న రథోత్సవం, 23న చక్రస్నానం–ధ్వజావరోహణం, 24న బాగ్ సవారి, 25న అనంత పద్మనాభ వ్రతం నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

