Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ: సర్వదర్శనానికి 20 గంటలు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 23, 2026 11:06 AM తిరుపతిGeneral
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ: సర్వదర్శనానికి 20 గంటలు - Udayam
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుండగా, క్యూలైన్లు శిలాతోరణం వరకు నిండిపోయాయి. బుధవారం ఒక్కరోజే 77,874 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.92 కోట్లు సమకూరినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...