Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీవో

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 16, 2026 11:10 AM ఖమ్మంGeneral
ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీవో - Udayam
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని ఉపయోగించుకోవాలని ఎంపీడీవో షేక్ సిలార్ సాహెబ్ పిలుపునిచ్చారు. ప్రతి సోమవారం ఎంపీడీవో ఆఫీస్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అధికారులు అర్జీలు స్వీకరించి వెంటనే చర్యలు తీసుకుంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...