Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో నిఘా వైఫల్యం

Follow Udayam on Google
Swati Chaturvedi Jun 09, 2026 9:36 AM తిరుపతిGeneral
తిరుమలలో నిఘా వైఫల్యం - Udayam
తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ఓ భక్తుడు తనిఖీలు దాటుకుని సెల్‌ఫోన్‌ తీసుకెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై విజిలెన్స్ దర్యాప్తు చేస్తోంది. అయితే, రెండో అంచె తనిఖీల్లోనే ఆ ఫోన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని, ఆ వీడియోను సైతం నెట్టింట తొలగించామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...