వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వైఖరికి నిరసనగా, తమ నేతల అరెస్ట్లను ఖండిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన ‘తిరంగా యాత్ర’ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉందంటూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు నోటీసులు జారీ చేశారు.
దీనిపై దీప్కే తీవ్రంగా మండిపడుతూ.. తాము అల్లర్లకు పాల్పడుతున్నట్లు ఆధారాలుంటే తనను ఉరితీయవచ్చని సవాల్ విసిరారు.
Comments
Loading comments...

