వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మెకు ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. రాష్ట్రంలో 17,500 మంది సేవలందిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఉద్యోగులకు 5 శాతం ఇంక్రిమెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ భద్రత కల్పించి, సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉద్యోగుల ప్రతినిధులతో చర్చలు జరపాలని కోరారు. కరోనా సమయంలో సేవలందించిన వారి సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దన్నారు.
Comments
Loading comments...


