Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరు ఘటనపై ఎస్పీ వ్యాఖ్యలు

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 8:36 PM కడపGeneral
పుంగనూరు ఘటనపై ఎస్పీ వ్యాఖ్యలు - Udayam
పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రానికి ఎంపీ మిథున్‌రెడ్డి దాదాపు 100 మంది అనుచరులతో వచ్చారని అన్నమయ్య ఎస్పీ ధీరజ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలతో గేట్లను ఢీకొట్టారని ఆరోపించారు. ఇరువర్గాల ఘర్షణను పోలీసులు చెదరగొట్టారని, వాహనం దూసుకెళ్లడంతో కొందరు గాయపడ్డారని వెల్లడించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఘటనపై మంత్రి డీఎస్‌బీవీ స్వామి వైకాపాను విమర్శించారు.

Comments

G
Loading comments...