Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు మున్సిపాలిటీలు జనసేనకు.. మంత్రి సంధ్యారాణి అసంతృప్తి

Follow Udayam on Google
Harika Oct 16, 2026 7:16 PM పార్వతీపురం మన్యంGeneral
రెండు మున్సిపాలిటీలు జనసేనకు.. మంత్రి సంధ్యారాణి అసంతృప్తి - Udayam
పార్వతీపురం మన్యం జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో రెండింటిని జనసేనకు కేటాయించడంపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా సాలూరు, పాలకొండ మున్సిపాలిటీలు జనసేనకు కేటాయించడంపై సాలూరులో భావోద్వేగానికి గురయ్యారు. రెండు స్థానాలను జనసేనకు ఇవ్వడం న్యాయమేనా అని ప్రశ్నించారు. తన కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నానని మంత్రి వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...