వార్తలకు తిరిగి వెళ్లండి

విమాన టికెట్ ధరల నియంత్రణ నిబంధనలు కొలిక్కి వచ్చాయని, రెండు వారాల్లో నోటిఫై చేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
నవంబర్ 16న తదుపరి విచారణ జరుపుతామని కోర్టు పేర్కొంది. అప్పటిలోగా కొత్త నిబంధనలను తమ ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశించింది.
Comments
Loading comments...

