వార్తలకు తిరిగి వెళ్లండి
బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్–2026 అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సినీ దర్శకుడు హరీష్ శంకర్, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, గాయకుడు నల్గొండ గద్దర్ సీఎంను కలిశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం శనివారం శిల్పకళా వేదికలో జరగనుంది.
Comments
Loading comments...

