వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చార్మినార్‌ను త్రివర్ణ విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. రాత్రి వేళ తిరంగా వెలుగుల్లో చార్మినార్ దగదగ మెరిసింది. సందర్శనకు వచ్చిన పర్యాటకులను ఈ దృశ్యం ఎంతగానో ఆకట్టుకుంది.
చార్మినార్ అందాలను ఆస్వాదించిన పర్యాటకులు ఆసక్తిగా సెల్ఫీలు తీసుకున్నారు. వెలుగులతో ముస్తాబైన చార్మినార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Comments
Loading comments...

