వార్తలకు తిరిగి వెళ్లండి

తిరంగ జెండా ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తికి ప్రతీక అని విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శుక్రవారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమైక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్క భారతీయుడు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

