Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరంగా ర్యాలీకి విద్యార్థులకు పిలుపు

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 3:36 PM వికారాబాద్General
తిరంగా ర్యాలీకి విద్యార్థులకు పిలుపు - Udayam
దేశభక్తిని చాటుకునేలా వికారాబాద్‌లో నిర్వహించనున్న తిరంగా ర్యాలీలో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొనాలని బీజేపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ వద్ద నందు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను కలిసి విద్యార్థులను ప్రోత్సహించాలని కోరుతూ ఆహ్వాన పత్రికలు అందించారు. శుక్రవారం తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...