వార్తలకు తిరిగి వెళ్లండి

తిప్పన్నపేటలోని డీవీఎస్ గార్డెన్స్‌లో జగిత్యాల జిల్లా సర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో జిల్లా సర్పంచ్‌ల సమావేశం నిర్వహించారు. ఫోరం అధ్యక్షులు బోలిశెట్టి గంగారెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

