Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాయపాలెంలో గోకులం షెడ్డుకు భూమి పూజ

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 07, 2026 2:30 PM బాపట్లGeneral
తిమ్మాయపాలెంలో గోకులం షెడ్డుకు భూమి పూజ - Udayam
అద్దంకి మండలం తిమ్మాయపాలెంలో వి.బి.జి. రాంజీ పథకం కింద మద్దు వెంకయ్యమ్మకు మంజూరైన గోకులం షెడ్ నిర్మాణానికి సోమవారం ఆర్డీవో విజయ జ్యోతి కుమారి భూమిపూజ చేశారు. షెడ్డుతో పాటు ఆరు గేదెలు మంజూరైనట్లు ఎంపీడీవో వరూధిని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీచరణ్, ఏపీవో కోటేశ్వరి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...