Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారా ఏషియాడ్‌కు 166 మంది భారత అథ్లెట్లు

Follow Udayam on Google
Udayam Desk Oct 14, 2026 9:41 AM జాతీయంక్రీడలు
పారా ఏషియాడ్‌కు 166 మంది భారత అథ్లెట్లు - Udayam
జపాన్‌లో ఈనెల 18న ప్రారంభమయ్యే పారా ఆసియా క్రీడలకు 166 మంది భారత అథ్లెట్లకు కేంద్ర క్రీడల శాఖ ఆమోదం తెలిపింది. వీరిలో 111 మంది పురుషులు, 55 మంది మహిళలు ఉన్నారు. 10 క్రీడాంశాల్లో పోటీపడే భారత బృందంలో శీతల్‌ దేవి, అవని లేఖరా, ప్రమోద్‌ భగత్‌ ఉన్నారు. మొత్తం 275 మందితో కూడిన బృందంలో వివాదాస్పద కోచ్‌ జై ప్రకాశ్‌ నౌటియల్‌కు చోటు దక్కలేదు.

Comments

G
Loading comments...