Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతి లేకుండా పేరు వాడారు.. ధావన్‌ ఆగ్రహం

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 11:02 AM జాతీయంక్రీడలు
అనుమతి లేకుండా పేరు వాడారు.. ధావన్‌ ఆగ్రహం - Udayam
టీమిండియా మాజీ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ తన అనుమతి లేకుండా పేరును ఉపయోగించిన ‘వరల్డ్‌ టీ20 కాంటినెంట్‌ కప్‌’ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యాడు. పాకిస్థాన్‌ ఆటగాళ్లు ఉన్న ‘ఆసియా వారియర్స్‌’ జట్టులో తన పేరు ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ టోర్నీతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశాడు. తన లీగల్‌ టీమ్‌ చర్యలు తీసుకుంటుందని ధావన్‌ తెలిపాడు.

Comments

G
Loading comments...