Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాకీ జట్టులోకి బహదూర్‌ పునరాగమనం

Follow Udayam on Google
Udayam Desk Oct 14, 2026 9:41 AM జాతీయంక్రీడలు
హాకీ జట్టులోకి బహదూర్‌ పునరాగమనం - Udayam
గోల్‌కీపర్‌ క్రిషన్‌ బహదూర్‌ పాఠక్‌ భారత హాకీ జట్టులోకి తిరిగి వచ్చాడు. అక్టోబర్‌ 27న పంజాబ్‌లో ప్రారంభమయ్యే ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఎంపికైన జట్టులో చోటు దక్కించుకున్నాడు. యువ డిఫెండర్‌ అమన్‌దీప్‌ లక్రా, మిడ్‌ఫీల్డర్‌ ఆదిత్య అర్జున్‌ లాలగే కూడా సీనియర్‌ జట్టులోకి ఎంపికయ్యారు. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ కెప్టెన్‌గా, హార్దిక్‌ సింగ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

Comments

G
Loading comments...