Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీర్థ వెంకయ్య స్వామికి ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
I siva prasad Sep 05, 2026 7:33 PM నెల్లూరుGeneral
డక్కిలి మండలం దగ్గవోలు గ్రామంలో వెలిసిన భగవంతుని తీర్థ వెంకయ్య స్వామికి శనివారం రాత్రి విశేష పూజలు భజనలు నిర్వహించారు. భక్తులు వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. శనివారం కావడంతో భక్తులు విశేష సంఖ్యలు ఆలయానికి చేరుకుని స్వామివారిని కీర్తిస్తూ పెద్ద సంఖ్యలో భజనలు నిర్వహించారు.

Comments

G
Loading comments...