Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీరంలో కొట్టుకొచ్చిన పురాతన విగ్రహాలు

Follow Udayam on Google
C.JHAN Aug 25, 2026 7:27 PM బాపట్లGeneral
తీరంలో కొట్టుకొచ్చిన పురాతన విగ్రహాలు - Udayam
వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెం సముద్రతీరంలో అలల తాకిడికి శివలింగాలతో పాటు పలు పురాతన విగ్రహాలు బయటపడటం కలకలం రేపింది. తీరంలో అలల ఉద్ధృతికి ఇసుక కొట్టుకుపోవడంతో లోపల పూడుకుపోయిన విగ్రహాలు బయటపడ్డాయా లేదా సముద్రంలో నుంచే కొట్టుకొచ్చాయా అనే అంశంపై స్థానికుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

Comments

G
Loading comments...