Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొని.. ముగ్గురు యువకుల మృతి

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 6:34 PM జాతీయంGeneral
ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొని.. ముగ్గురు యువకుల మృతి - Udayam
కర్ణాటకలోని కుకునూరు తాలూకా బన్నికొప్ప వద్ద బుధవారం రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. కొప్పళలో ఈద్‌ మిలాద్‌ ఊరేగింపులో పాల్గొనేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఆగి ఉన్న టాటా ఏస్‌ను ఢీకొన్నారు. మృతులను గదగ జిల్లా నరగుందకు చెందిన శానుసాబ్‌ (15), బుడన్సాబ్‌ (17), హసన్సాబ్‌ (18)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...