Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మో మొసలి..

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 6:51 PM నెల్లూరుGeneral
అమ్మో మొసలి.. - Udayam
నెల్లూరు జిల్లా ముత్తుకూరు-కృష్ణపట్నం పంట కాలువలో మొసలి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది డ్రోన్లతో గాలింపు చేపట్టారు. ఇప్పటివరకు మొసలి జాడ లభించలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాలువలు, చెరువుల్లోకి దిగవద్దని అధికారులు సూచించారు. సమాచారం ఉంటే డయల్‌ 112కు లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు.

Comments

G
Loading comments...