వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను మొబైల్ కోర్టు జడ్జి పి. బుజ్జి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి విద్య, ఆహారం, ఆరోగ్యం, వసతి, పరిశుభ్రతపై వివరాలు తెలుసుకున్నారు.
వంటశాల, భోజనశాల, శౌచాలయాలు, పరిసరాలను పరిశీలించారు. వసతి గృహాల నిర్వహణ, పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

