Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా నిఘా వర్గాలతో CIA చీఫ్‌ రాట్‌క్లిఫ్‌ భేటీ

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 6:30 PM జాతీయంGeneral
రష్యా నిఘా వర్గాలతో CIA చీఫ్‌ రాట్‌క్లిఫ్‌ భేటీ - Udayam
సీఐఏ డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్‌ మాస్కోలో రష్యా నిఘా వర్గాలతో సంప్రదింపులు జరిపినట్లు క్రెమ్లిన్‌ తెలిపింది. ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవలేదని పేర్కొంది. సంప్రదింపుల అంశాలను వెల్లడించలేదు. దాదాపు 8 గంటలపాటు రాట్‌క్లిఫ్‌ మాస్కోలో ఉన్నట్లు విమానాల ట్రాకింగ్‌ డేటా వెల్లడించింది.

Comments

G
Loading comments...