Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో అదనపు సభ్యుల వద్దు: ఓసీఏ

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 6:51 PM జాతీయంGeneral
ఆసియా క్రీడల్లో అదనపు సభ్యుల వద్దు: ఓసీఏ - Udayam
జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే బృందాల్లో చివరి నిమిషంలో అదనపు సభ్యులను చేర్చాలని చేసే అభ్యర్థనలను ఇకపై స్వీకరించబోమని ఓసీఏ తెలిపింది. ఆతిథ్య దేశం 15,000 మందికి మించి వసతి కల్పించలేమని స్పష్టం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఓసీఏ సభ్య దేశాలు తమ బృందాల పరిమాణాన్ని నిర్దేశిత పరిమితుల్లోనే ఉంచాలని సూచించింది. ఆసియా క్రీడలు సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 వరకు జరగనున్నాయి.

Comments

G
Loading comments...