వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినోపై అసెంబ్లీలో చర్చ జరిగితే వైకాపా ప్రభుత్వ హయాంలోని వాస్తవాలు బయటపడతాయనే జగన్ సభకు రావడం లేదని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. జగన్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు ముందుచూపుతో జలాశయాల్లో నీటిని నిల్వ చేయడం వల్లే ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొంటున్నామని మంత్రి తెలిపారు. ఆయన తెదేపా కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
Comments
Loading comments...

