Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి వినియోగంతో పెద్ద ముప్పు: అధ్యయనం

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 6:39 PM జాతీయంGeneral
గంజాయి వినియోగంతో పెద్ద ముప్పు: అధ్యయనం - Udayam
20-30 ఏళ్ల మధ్య గంజాయి వినియోగానికి అలవాటుపడిన వారిలో సైకోసిస్‌ ముప్పు త్వరగా కనిపించే అవకాశం ఉందని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌ వేల్స్‌ అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధన ‘బయలాజికల్‌ సైకియాట్రీ’లో ప్రచురితమైంది. కౌమార దశలో గంజాయి వినియోగం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...