Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీపర్రు బీసీ హాల్‌కు రూ.25 లక్షలు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 3:27 PM తూర్పుగోదావరి General
తీపర్రు బీసీ హాల్‌కు రూ.25 లక్షలు - Udayam
పెరవలి మండలం తీపర్రులోని బీసీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి కందుల దుర్గేశ్ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.25 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో చేపట్టనున్న పనులకు కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. హాల్ నిర్మాణం పూర్తయితే బీసీ సామాజిక వర్గ ప్రజలు సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...