వార్తలకు తిరిగి వెళ్లండి

ఊట్కూర్ మండలం బిజ్వర్‌లోని శ్రీ అంబాత్రయ క్షేత్రం (త్రిశక్తి పీఠం)ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురువారం సందర్శించారు. క్షేత్ర స్థాపకులు శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
క్షేత్ర విశేషాలను మల్లన్నకు వివరించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

