Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీజ్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

Follow Udayam on Google
madhu Aug 26, 2026 4:12 PM ములుగుGeneral
తీజ్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క - Udayam
మల్లంపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలో బంజారా తీజ్ పండుగ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. బంజారా సోదరీ సోదరులతో సరదాగా ముచ్చటించి సంఘం నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. నాయకుల వినతులపై సానుకూలంగా స్పందించిన మంత్రి ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భానోత్ రవిచందర్, పాల్గొన్నారు.

Comments

G
Loading comments...