Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న మోపాల్ ఎస్ఐ సుష్మిత

Follow Udayam on Google
RR REDDY Sep 13, 2026 8:18 PM నిజామాబాద్General
తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న మోపాల్ ఎస్ఐ సుష్మిత - Udayam
మోపాల్ మండలంలోని కస్బాగ్ తండాలో నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో మోపాల్ ఎస్ఐ సుష్మిత పాల్గొన్నారు. బంజారా మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తుల్లో నిర్వహించిన ఆటపాటలు, నృత్యాలను ఆమె ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా బంజారా సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని, తీజ్ పండుగను ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...