వార్తలకు తిరిగి వెళ్లండి
80వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో శ్రీనగర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
పోలీసులు విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ, అనుమానితులు, వాహనాలపై ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. కీలక ప్రాంతాల్లో ఫ్రిస్కింగ్‌ను ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

