Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కట్టుదిట్టమైన భద్రత

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 13, 2026 3:05 PM జాతీయంGeneral
జమ్మూలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కట్టుదిట్టమైన భద్రత - Udayam
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో జమ్మూలోని మౌలానా ఆజాద్‌ స్టేడియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు బహుళ అంచెల భద్రత ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. స్టేడియం పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...