వార్తలకు తిరిగి వెళ్లండి

కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో పెద్దపులుల ఆనవాళ్లు గణనలో నమోదుకాలేదని అటవీశాఖ వర్గాలు తెలిపాయి. పులుల లేమితో అడవి పందుల సంఖ్య పెరిగి రైతుల పంటలకు నష్టం కలుగుతోందని పేర్కొన్నారు.
వన్యప్రాణుల వేటపై వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 కింద కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
Comments
Loading comments...

