వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి నిజామాబాద్ అడవుల్లో వరుస వన్యప్రాణుల వేట ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల చిరుతల మరణాలు వెలుగుచూడగా, గత మార్చిలో అడవిలోకి వచ్చిన పెద్దపులి జాడ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ మగపులి ఐదు నెలల క్రితం అదృశ్యమైంది. ఆ సమయంలోనే చిరుతలను వేటాడిన ఘటనలు జరగడంతో, పెద్దపులికి కూడా ప్రమాదం జరిగిందా అనే కోణంలో అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.
Comments
Loading comments...

