Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరిలోవలో పులి సంచారం.. ఫొటో కల్పితం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 11, 2026 10:59 AM విశాఖపట్నంGeneral
ఆరిలోవలో పులి సంచారం.. ఫొటో కల్పితం - Udayam
విశాఖ ఆరిలోవలో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ సంచరిస్తోందంటూ సోమవారం వదంతులు వ్యాపించాయి. అధికారులు ఫొటోను పరిశీలించిన తర్వాత అది కల్పితమని నిర్ధారించారు. ఫొటోను ఫార్వడ్‌ చేసిన డ్రైవర్‌ను ప్రశ్నించగా, రాజు అనే మరో డ్రైవర్‌ పంపినట్లు తెలిపాడు. ఫొటోను ఏఐతో తయారు చేసినట్లు రాజు విచారణలో వెల్లడించాడు. వదంతులను నమ్మొద్దని పోలీసులు సూచించారు.

Comments

G
Loading comments...