వార్తలకు తిరిగి వెళ్లండి

నూజివీడు మండలం ముక్కొల్లుపాడు గొల్లగూడెం పరిధిలో పెద్దపులి సంచరిస్తోందన్న ప్రచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రైతులు తెలిపిన వివరాల ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పాదముద్రల కోసం అన్వేషించారు.
స్థానికుల సమాచారంపై ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నామని అటవీశాఖ సిబ్బంది తెలిపారు. పులి సంచారంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

