Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓవైపు పులి.. మరోవైపు జింక.. అధికారుల అప్రమత్తం

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 07, 2026 12:43 PM ఏలూరుGeneral
ఓవైపు పులి.. మరోవైపు జింక.. అధికారుల అప్రమత్తం - Udayam
ఏలూరు జిల్లాలో వన్యప్రాణుల సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ మండలాల అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులిని పట్టుకునేందుకు బోనులు, వలలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. మరోవైపు కామవరపుకోట సమీపంలో సంచరిస్తున్న జింక పిల్లను సురక్షితంగా పట్టుకుని తిరిగి అడవిలో వదిలేందుకు అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...