Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులుల సంరక్షణపై ఏపీ ప్రభుత్వం హైపవర్డ్ కమిటీ ఏర్పాటు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 03, 2026 11:03 AM అమరావతిGeneral
పులుల సంరక్షణపై ఏపీ ప్రభుత్వం హైపవర్డ్ కమిటీ ఏర్పాటు - Udayam
పులుల సంరక్షణ, నిర్వహణ చర్యలపై అధ్యయనం కోసం ఏపీ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో హైపవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. Dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏర్పాటైన ఈ కమిటీ నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లోని పులుల సంరక్షణ వ్యవస్థను సమీక్షించనుంది. రెండు రోజుల క్రితం ఆడ పులి అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...