Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 09, 2026 6:46 AM అమరావతిGeneral
నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు - Udayam
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఉరుములు, మెరుపుల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...