వార్తలకు తిరిగి వెళ్లండి
కళ్లాపి పొడిలో ఘోర విషం

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో తయారవుతున్న కళ్లాపి పొడి ప్రాణాంతకమని తనిఖీల్లో తేలింది. ఇందులో పారిశ్రామిక రంగుల కోసం వాడే ‘ఆరమైన్-ఓ’ అనే రసాయనాన్ని కలిపినట్లు గుర్తించారు.
ఈ పొడి కలిపిన నీళ్లు తాగి ఏడాదిన్నరలో 19 మంది మరణించారు. దీంతో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో అధికారులు ఐదు తయారీ యూనిట్లను సీజ్ చేశారు.
Comments
Loading comments...