Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ సీఎంకు తెలంగాణ లారీ ఓనర్ల సంఘం డిమాండ్

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 09, 2026 7:17 AM అమరావతిGeneral
ఏపీ సీఎంకు తెలంగాణ లారీ ఓనర్ల సంఘం డిమాండ్ - Udayam
తెలుగు రాష్ట్రాల మధ్య గూడ్స్ వాహనాలకు వెంటనే 'సింగిల్ పర్మిట్' విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ లారీ ఓనర్స్ సంఘం ఏపీ సీఎం చంద్రబాబును డిమాండ్ చేసింది. ఏపీలో రూ.1,500 ఫైన్లు వేస్తున్నారని, 2 లక్షల లారీల ప్రయోజనాల కోసం ఈ విధానం తెlakపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సూర్వి యాదయ్యగౌడ్ హెచ్చరించారు.

Comments

G
Loading comments...