Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాకు మిర్చి ఎగుమతి నిలిపివేత

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 09, 2026 7:48 AM అమరావతిGeneral
చైనాకు మిర్చి ఎగుమతి నిలిపివేత - Udayam
భారత్ నుండి చైనాకు ఎగుమతి చేసిన ఎండుమిర్చిని పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయనే నెపంతో చైనా తిరస్కరించింది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలను, ల్యాబ్ నివేదికలను చైనా ప్రభుత్వం వెల్లడించలేదు. మన దేశం నుండి చైనాకు ఏటా రెండు లక్షల టన్నుల మిరప ఎగుమతి అవుతుంది. ఈ తిరస్కరణ వెనుక వాణిజ్యపరమైన కుట్రలు ఉండవచ్చని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...