వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా అంకంపల్లిలో పిడుగు పడి 21 ఆవులు, ఒక ఎద్దు మృతి చెందాయి. అలాగే లింగాల గ్రామంలో విద్యుదాఘాతంతో మరో ఎద్దు చనిపోయింది.
ఈ ఘటనలతో పాడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తమను ప్రభుత్వమే ఆర్థికంగా ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.
Comments
Loading comments...

