వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ ఆటో యూనియన్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యలపై ఆగస్టు 24న ఆటోల బంద్ నిర్వహించిన వారు శనివారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో తహసిల్దార్ బక్కన్నకు వినతి పత్రం సమర్పించారు.
సమస్యల పరిష్కారం కోసమే ఆటోలు బంద్ చేస్తున్నామని, అందరూ సహకరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఉన్నారు.
Comments
Loading comments...

